Top 100 G.K Questions and Answers
1)ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ?
జవాబు: లండన్ (1863)
2 ) ప్రపంచంలో తొలి గ్రంథం?
జవాబు: ఋగ్వేదం
3) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణాలు ప్రవేశపెట్టినవారు?
జవాబు:ఇండో- గ్రీకులు
4) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం?
జవాబు: ఆంధ్రప్రదేశ్ (1956)
5) భారత్ లో మొదటి మహిళా కళాశాల ?
జవాబు: బెతూన్ కళాశాల కలకత్తా (1879)
6) ఒలంపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ?
జవాబు:జపాన్ టోక్యో (1964)
7) మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం?
జవాబు: రాగి
8) భారత్ లో తొలి నాగరికత?
జవాబు: సింధు
9) తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం?
జవాబు: జనతా ప్రభుత్వం 1977- 79
10) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?
జవాబు:లండన్ (1890 )
11) భారత్లో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ?
జవాబు: అప్సర(1956)
12) భారత్ లో తొలి పత్రిక?
జవాబు: బెంగాల్ గెజిట్ 1780
13)ఆసియా లో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం?
జవాబు: ముంబై(1885)
14) దేశంలో తొలి చమురు బావి ?
జవాబు: దిగ్బోయ్అస్సాం 1890
15) మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు?
జవాబు: కుక్క
16) దేశంలో 100% కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం?
జవాబు: చామ్రవట్టం( కేరళ)
17) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం?
జవాబు:ముంబై 1885
18) మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ?
జవాబు:న్యూజిలాండ్ 1893
19) భారత్లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా?
జవాబు:పాలక్కడ్ (కేరళ)
20) భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన న తొలి గ్రామం ?
జవాబు:చోగ్లామ్ సార్ ( జమ్మూకాశ్మీర్)
21) తొలి ఇ- నెట్వర్క్ జిల్లా ?
జవాబు: మలప్పురం( కేరళ)
22) భారత దండెత్తిన తొలి యూరోపియన్?
జవాబు: అలెగ్జాండర్ క్రీ.పూ 326
23) భారత్లో పూర్తిగా విద్యుదీకరణ ఇచ్చిన తొలి నగరం?
జవాబు: బెంగళూరు 1906
24) భారత్లో వైర్లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం?
జవాబు: మైసూర్ కర్ణాటక
25)మొదటి యాంటీ బయోటిక్ ?
జవాబు: పెన్సిలిన్
26)భారత్లో మొదటి అణు పరీక్ష?
జవాబు:పోఖ్రాన్( రాజస్థాన్ -1974)
27)భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం?
జవాబు: ఆర్యభట్ట (1975)
28) భారత్లో తొలి సైన్స్ నగరం?
జవాబు: కలకత్తా
29) కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం?
జవాబు: స్పుత్నిక్ రష్యా 1957
30) ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ?
జవాబు: రజియా సుల్తానా
31) ఇండియాలో మొదటి రైల్వే లైన్?
జవాబు:ముంబై నుంచి థానే (1853)
32) ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను?
జవాబు: కలకత్తా డైమండ్ హార్బర్ ల మధ్య (1851)
33) భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
జవాబు :ఆపిల్ 1981
34) భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్?
జవాబు:PSLVC-2
35)భారత్లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం?
జవాబు:కలకత్తా (1727)
36)మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం?
జవాబు: ముంబై కలకత్తా ల మద్య (1927)
37) ఇండియాలో తొలి మూగ మూకీ సినిమా
జవాబు: రాజా హరిశ్చంద్ర ( 1913 )
38)ప్రపంచంలో మొదటి టాకీ సినిమా?
జవాబు: ది జాజ్ సింగర్ (1927)
39) భారత్లో మొదటి టాకీ సినిమా ?
జవాబు:ఆలం అరా (1931)
40) పూర్తి నిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం ?
జవాబు: స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
41) భారత్లో మొదటి ఉక్కు కర్మాగారం ?
జవాబు: టాటా ఐరన్ స్టీల్ కంపెనీ 1907
42) విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం?
జవాబు: మదర్ ఇండియా
43)భారతదేశ మొదటి యోగ శాస్త్రవేత్త?
జవాబు: పతంజలి
44) ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు?
జవాబు: గ్రీక్ ( క్రీస్తుపూర్వం 700 సం.)
45)భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్?
జవాబు:ఇంగ్లాండ్ తో (1932 )
46)భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు?
జవాబు :ముంబై నుంచి వీటి కుర్లా వరకు 1925
47) మొదటి ఆటంబాంబు ?
జవాబు:లిటిల్ బాయ్ ( 1945)
48) ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం?
జవాబు:భారతదేశం
49) భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు?
జవాబు :పాహియాన్
50)భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి?
జవాబు: అశోకుడు