1/22
ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ విభాగం యూనియన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉహలో ఏ దేశం పైన భారత్ సభ్యత్వం ఖరారు చేసింది?
చైనా
2/22
జపాన్ దేశ తదుపరి ప్రధాని ఇక ఆ దేశ క్యాబినెట్ ఎవరికి ఆమోదముద్ర వేసింది?
యోషిహిదే సుగా
3/22
ప్రపంచ బ్యాంకు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
రాజేష్ ఖుల్లార్
4/22
ఆసియా అభివృద్ధి బ్యాంకు యొక్క భారతదేశ కొత్త కంట్రీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
టకియో కొనిషి
5/22
భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో consumer price index ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 67.3 శాతం నుండి ఆగస్టు వరకు ఎంత మేర తగ్గింది?
66.9%
6/22
భారత ప్రభుత్వం ఇటీవల ఏ నిత్యవసర వస్తువులను ఎగుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది?
ఉల్లిపాయలు
7/22
క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల కోసం లైట్ టచ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని సూపర్ స్టార్ చేసిన కేంద్ర ప్రభుత్వం సంస్థ ?
TRAI
8/22
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలకు గుర్తుగా ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు ?
ఇంజనీర్ల దినోత్సవం
9/22
అంతర్జాతీయ ప్రజాస్వామ్యం దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
సెప్టెంబర్ 15
10/22
సహకార బ్యాంకు లోను పునర్నిర్మించే అధికారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బిల్లు పేరేమిటి ?
న్యూ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2020
11/22
ఇటీవల హీరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ అందజేసే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎవరు?
ఆదిత్య పురి
12/22
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్ని కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను ఏర్పాటు ప్రణాళిక రూపొందించింది?
7
13/22
భారతదేశంలో దేశవ్యాప్తంగా హిందీ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు?
14 సెప్టెంబర్
14/22
మహిళల సింగిల్ 2020 యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ గెలిచిన క్రీడాకారిణి పేరు?
నవోమి ఒసాకా
15/22
టుస్కాన్ గ్రాండ్ ఫిక్స్ 2020 ప్రారంభ ఎడిషన్ను గెలుచుకున్నా ఎఫ్ 1రేసర్ ?
లూయిస్ హామిల్టన్
16/22
ప్రఖ్యాత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఏజెలా కన్నుమూశారు ఆమె ఏ దేశం కోసం ఆడింది ?
బ్రిటన్
17/22
ఆర్టికల్ కింద హిందీ మే భారత దేశ అధికార భాషగా స్వీకరించింది?
ఆర్టికల్ 343
18/22
ఇటీవల కన్నుమూసిన రఘువంశ ప్రసాద్ సింగ్ లోక్సభకు ఏ లోక్ సభ నుండి ప్రాతినిధ్యం వహించారు?
బీహార్
19/22
77 ఎ వెన్ ఇస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల ఉత్తమ స్క్రీన్ప్లే అవార్డును గెలుచుకున్న ఎన్టీఆర్ చిత్రానికి పేరు?
The Disciple
20/22
మధ్యప్రదేశ్ లోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఆధ్వర్యంలో ఇల్లు పంపిణీ చేసే వర్చువల్ గ్రేహ్ ప్రవేశం ఈ కార్యక్రమానికి ప్రధాన మోడీ ఇటీవల హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్ని కుటుంబాలు ఇంటిని అందుకున్నాయి ?
1.75 లక్షలు
21/22
భారతదేశపు మొట్టమొదటి కరోనా వైరస్ విమానాశ్రయ పరీక్ష సౌకర్యం విమానాశ్రయంలో ఏది ప్రారంభించింది ?
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ
22/22
అడ్వైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు?
సుభాష్ కామత్
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.