Type Here to Get Search Results !

Current affairs practice bits in telugu

కరెంట్ అఫైర్స్ బిట్స్19.09.2020
1/15
నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ప్రముఖ వ్యక్తి ఎవరు ?
డోనాల్డ్ ట్రంప్
2/15
ఇటీవల మరణించిన ఆర్ జె షాహనే ఏ సంస్థ యొక్క గౌరవ చైర్మన్?
అశోక్ లేలాండ్
3/15
భారతదేశ నూతన విద్యా విధానం పైన జరిగిన రోల్ ఆఫ్ ఏపీ ఈ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రారంభోపన్యాసం చేసిన వారు ఎవరు?
రామ్నాథ్ కోవింద్
4/15
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజున ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు?
10 సెప్టెంబర్ 2020
5/15
ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన పిల్లల మరణాలలో స్థాయిలు మరియు పోకడలు అనే నివేదిక ప్రకారం 1990లో 126 ఉన్న మరణాల రేటు 2019 కి ఎంత వరకు తగ్గింది ?
34
6/15
ఇటీవల ఏ దేశము ఆవుల వధను సంపూర్ణంగా నిషేధించింది ?
శ్రీలంక
7/15
కేంద్ర ప్రభుత్వం 8 డిసెంబర్ 2020 న ఎన్ని లేబుల్ కోడ్ లని సవరించింది?
3
8/15
ఆరోగ్యం ఔషధాలు వ్యవసాయంలో రక్షణ రంగంలో సహకారం అందిపుచ్చుకునే పోవడానికి భారత దేశము ఏ దేశంతో కలిసి ఉమ్మడి కమిషన్ సమావేశాన్ని నిర్వహించింది?
అంగోలా
9/15
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ 9 రాష్ట్రాలలో ఎన్ని బ్యాంబు క్లస్టర్ లను ప్రారంభించారు?
22
10/15
ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వం సంస్థ రియల్ మ్యాంగో సాఫ్ట్వేర్ వాడకాన్ని నిషేధించింది ?
ఇండియన్ రైల్వేస్
11/15
ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
అనిల్ జైన్
12/15
బ్యాటింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారము ఆర్ బి ఏ ఏ పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు నిలిపివేసింది?
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్
13/15
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో సేంద్రీయ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించింది ?
ఉత్తర ప్రదేశ్
14/15
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవింద్ ఏ రాష్ట్రానికి పితామహుడు ?
భారత భూగోళశాస్త్రం
15/15
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రం తో పత్రిక గేట్ ప్రారంభం జరిగింది?
రాజస్థాన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.