Type Here to Get Search Results !

Telangana movement previous questions

1/20
తెలంగాణలో షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడని సమూహం?
1)కోలామ్స్
2)వాల్మికి
3)ప్రధాన్స్ 
4)లంబాడీలు
2/20
సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దాల అశోక్, హన్మంత్ లు రచించిన యక్షగానం?
1)పోరు తెలంగాణ 
2) వీర తెలంగాణ
3)సాయుధ తెలంగాణ
4)దద్దరిల్లిన తెలంగాణ
3/20
థేమ్స్ నృత్యంలో ఉపయోగించని సంగీత పరికరం? 
1)పెప్రే
2)పిల్లనగ్రోవి
3)కాలికామ్
4)ధోల్
4/20
బంజారాల మూలపురుషుడి జీవిత చరిత్రను గానం చేస్తూ సంచరిస్తూ యాచిస్తూ జీవనం గడిపే వారు ఎవరు?
1)దాడిల ప్రదర్శన 
2)డోలి కళాకారులు
3)బిక్షుకుంటు
4)పర్ధన్ కళాకారులు
5/20
గస్తీ నిషాన్ 53 సర్కిల్ అనగా 
1)నిజాం సంస్థానంలో సభలు, సమావేశాలు నిషేదం
 2)వ్యవసాయ భూములు
 3)ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ & లెజిస్లేటివ్ అసెంబ్లీ
 4)పైవన్నీ సరియైనవి
6/20
పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది పాల్గొన్నారు?
1)4
2)8
3)12 
4)5
7/20
పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదురింది?
1)14
2)12
3)8
4)10
8/20
కృష్ణా పరివాహక ప్రాంతాలకు సరి అయినది?
1)మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
2)మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు
3)తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, చత్తీసఘడ్
4)పైవన్ని సరియైనవే
9/20
నిజా సబ్జెక్ట్ లీగ్ ఈ క్రింది వారిలో ఏ ఉద్యమకారుల వల్ల ఏర్పడినది?
1)గ్రంథాలయోద్యమకారులు 
 2)కమ్యూనిస్టులు
3)దక్కని సింథెసిస్ ఉద్యమకారులు
 4)పై అందరు
10/20
తెలంగాణ సాహిత్య యుద్ధ భేరి" ఎప్పుడు జరిగింది?
1)2013 జనవరి 30 
2)2013 జనవరి 20
3)2013 ఫిబ్రవరి 20
4)2013 మార్చి 30
11/20
రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నారో.. పాట రచయిత?
1)అందె శ్రీ
2)గోరటి వెంకన్న
3)మండే సత్యనారాయణ
4)గద్దర్
12/20
మాడపాటి హన్మంతరావు రచించిన “మల్లికా గుచ్చం" ఏ ప్రక్రియకు చెందినది?
1)కథా ప్రక్రియ
2)వ్యాస హక్రియ
3)గేయ ప్రక్రియ
4)నవలా ప్రక్రియ
13/20
2013 సెప్టెంబర్ 21న ఎల్.బి స్టేడియంలో జరిగిన “సమైక్య సభలో జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చిన కానిస్టేబుల్ పేరు?
1)శ్రీనివాస్
2)శ్రీరాములు
3)క్రాంతి
4)చైతన్య
14/20
ఇందిరా పార్కు దగ్గర టి-జే.ఏ.సి ఎప్పుడు “సమర దీక్ష”ను చేపట్టింది?
1) 2013 జనవరి 27,28
2) 2013 జనవరి 24,25
3)2013 జనవరి 21,22
4) 2013 జనవరి 20,21
15/20
కేంద్ర మంత్రుల జీ.ఓ.ఎం. కమిటీకి నివేదిక ఇవ్వని పార్టీలకు సరైనది?
1) టి.డి.పి
 2) సి.పి.ఎం
3)వై.ఎస్.ఆర్.కాంగ్రెస్
4)పైవన్నీ సరైనవే
16/20
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 12వ భాగం ఏమి?
1)న్యాయ సంబంధ నిబంధనలు
2)అభిల భారత సర్వీస్
3)ఉన్నత విద్యావకాశాల
4) జన వనరుల నిర్వహణ
17/20
1969 ఉద్యమంలో భాగంగా ఈ క్రింది వారిలో ఎవరు క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చారు?
1)మర్రి చెన్నారెడ్డి
2)శ్రీధర్ రెడ్డి
3)మదన్మోహన్
4)మల్లికార్జున
18/20
హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది?
1)1918
2)1919
3)1920
4)1921
19/20
తెలంగాణపై అభిప్రాయాలను సేకరించడానికి వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ
1)ప్రణబ్ ముఖర్జీ కమిటీ
2)రోశయ్య కమిటీ
3)ఆంటోనీ కమిటీ
4)గిర్గ్లానీ కమిటీ
20/20
ఖమ్మం విద్యార్థి రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా 1969 జనవరి 8న ఎక్కడ హర్తాల్ జరిగింది?
1)వరంగల్
2)ఖమ్మం
3)నిజామాబాద్
4)హైదరాబాద్
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.