టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు వెల్లడి
ఆగస్టు 26 : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలను గురువారం వెల్లడించారు. ఈ ఫలి తాల్లో 100 శాతం విద్యార్థులు అర్హత సాధించడం గమనార్హం. 17,509 మంది పరీక్షకు హాజరుకాగా, అందరూ క్వాలిఫై అయి నట్టు కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. మూడువేల సీట్లే ఉండటంతో కాలేజీలవారీగా మెరిట్ జాబితా, విద్యార్థుల మార్కులు, ర్యాంకులను tsrjdc.cgg.gov.inలో పొందుపరిచామన్నారు.
TSRJC CET-2021 Result:Click Here
How to check results:
Step-1:https://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ని క్లిక్ చేయండి.
Step-2:TSRJC-201 Results పై క్లిక్ చేయండి.
Step-3:మీ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
Step-4: మీ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
Step-5: Captcha టెక్స్ట్ ని ఎంటర్ చేయండి.
Step-6: డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.