రైల్వే బోర్డు మొదటి సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) బి.పి. సందీప్ నందా
2)రమేష్ కుమార్ సింగ్
3)పి.ఎస్. పవన్ మిశ్రా
4)వీకే యాదవ్
2/10
బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 ను ఎవరు గెలుచుకున్నారు?
1)చార్లెస్ లెక్లర్క్
2)లూయిస్ హామిల్టన్
3)వాల్టెరి బాటాస్
4)సెబాస్టియన్ వెటెల్
3/10
2020 ఆన్‌లైన్ FIDE చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్‌షిప్ (బంగారు పతకం) గెలుచుకున్న దేశం ఏది?
1) రష్యా
2) భారత్
3) యూఎస్ఏ
4) (1), (2) రెండూ
4/10
లెబనాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) ముస్తఫా ఆదిబ్
2) ఇమ్రాన్ అజీజ్
3) యాకుబ్ అడిడ్
4) మహ్మద్ ముస్తఫా
5/10
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) 2021లో మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించడానికి ప్రణాళిక వేసింది?
1) ఢిల్లీ
2) ముంబై
3) బెంగళూరు
4) పైవన్నీ
6/10
2020లో "పోషన్ మాహ్" లేదా "న్యూట్రిషన్ నెల"గా నిర్వహించే నెల ఏది?
1) అక్టోబర్
2) ఆగస్టు
3) సెప్టెంబర్
4) డిసెంబర్
7/10
ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?( 2020 సంవత్సరానికి థీమ్ " Invest in Coconut to save the world")
1) అక్టోబర్ 19
2) జూలై 29
3) సెప్టెంబర్ 2
4) ఆగస్టు 31
8/10
‘ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్’ 21వ జాతీయ అవార్డులలో ‘నేషనల్ ఎనర్జీ లీడర్’, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్’ అవార్డులను గెలుచుకున్న విమానాశ్రయం ఏది?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం
4) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
9/10
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 15
2) జూలై 2
3) అక్టోబర్ 18
4) సెప్టెంబర్ 5
10/10
‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు?