కరెంట్ అఫైర్స్ 27.09.2020
1/21
గూగుల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ప్లే స్టోర్ నుంచి తొలగించిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్ ఏది?
పేటీఎం
2/21
ప్రఖ్యాత టెన్నిస్ కప్ ఫెడ్ కప్ పేరును ఏ విధంగా మార్చారు?
బిల్లీ జీన్ కింగ్ కప్
3/21
మాల్టా జ్వరం లేదా బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఏ బయో ఫార్మా క్యూటికల్స్ కంపెనీ నుండి లేక విస్తరించింది?
చైనా
4/21
సింగపూర్ విశ్వవిద్యాలయం మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన స్మార్ట్ సిటీ సూచిలో మంచి ప్రపంచం మొత్తం ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి?
109
5/21
ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వం సంస్థ ప్రణాళిక నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది?
ఇండియన్ రైల్వేస్
6/21
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద ఎంత శాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది?
74 %
7/21
భారత్ పాకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రుల సార్క్ సమావేశం ఏరోజు జరిగింది?
2020 సెప్టెంబర్ 24
8/21
ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు?
హర్సిమ్రత్ కౌర్.
9/21
అంతర్జాతీయ నీటి పరిరక్షణ దినోత్సవం 2003 నుంచి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ?
సెప్టెంబర్ 18
10/21
ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజ్ అర్ అవార్డు 2020 తో సత్కరించారు బడిన ప్రముఖ చెఫ్ ఎవరు ?
వికాస్ కన్నా
11/21
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంస్థల ద్వారా రుణాలు అందించే ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు?
కర్ణాటక.
12/21
ప్రముఖ ఆఫ్లైన్ బ్రోకర్ ప్లాట్ఫాం 9 స్ట్రోక్స్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రికెటర్ ను నియమించింది?
సురేష్ రైనా
13/21
గ్రేట్ లెర్నింగ్ ఎడ్- టెట్ సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారు ?
విరాట్ కోహ్లీ
14/21
విజయ్ కుమార్ చోప్రా స్థానంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు?
వివేక్ సర్కార్
15/21
లియోనార్డ్ డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదేశంలో ఉంది?
ఇటలీ
16/21
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీలో అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
కేనిచి ఆయు కావా
17/21
వెయిట్ లిఫ్ట్ చేసిన ప్రయాణికుల కోసం 2020 సెప్టెంబర్ 21 నుండి ఎన్ని క్లోన్ స్పెషల్ రైళ్లను నడపాలని భారత రైల్వే ఆమోదించింది?
40
18/21
భారతదేశం ఇటీవల పేదవాడికి టెక్నాలజీ అండ్ ఎం సి ఎ టి గ్రూప్ మీటింగ్ ను వర్చువల్ మెడ్ లో ఏ దేశంతో నిర్వహించింది?
యునైటెడ్ స్టేట్స్
19/21
స్కై ట్రాక్స్ నుండి covid-19 ఫైవ్ స్టార్ విమానాశ్రయం రేటింగ్ పొందిన ప్రపంచంలో మొట్టమొదటి విమానాశ్రయ ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
రోమ్