Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 నియామకాలు

ఏప్రిల్ - 10
¤ నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) కొత్త ఛైర్మన్‌గా విప్రో ముఖ్య వ్యూహాల అధికారి (చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్) రిషద్ ప్రేమ్‌జీ, వైస్ ఛైర్మన్‌గా డబ్ల్యూఎన్ఎస్ గ్రూప్ సీఈఓ కేశవ్ మురుగేశన్ నియమితులయ్యారు.
        »
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) వీరు బాధ్యతలు నిర్వర్తిస్తారు.        » రిషద్ 2017 - 18 ఆర్థిక సంవత్సరానికి నాస్‌కామ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.