Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 కమిటీలు-కమీషన్లు

ఏప్రిల్ - 4
¤ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ, లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
        »
 లీక్ తదితర లోపాలు లేకుండా సాంకేతికత సాయంతో భద్రమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ కమిటీ తగు సూచనలు చేయనుంది.        » ఈ ఏడుగురు సభ్యుల కమిటీకి హెచ్ఆర్‌డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మే 31 కల్లా ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.