¤ రాజకీయ వ్యవహారాల పాత్రికేయుడు రమేష్ కిద్వాయ్ 'బ్యాలెట్ - టెన్ ఎసిసోడ్స్ దట్ హ్యావ్ షేప్డ్ ఇండియాస్ డెమోక్రసీ' పేరిట ఓ పుస్తకాన్ని రచించారు.
ఏప్రిల్ - 25
¤ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి, స్మార్ట్ సిటీస్ మిషన్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న సమీర్ శర్మ రాసిన 'స్మార్ట్ సిటీస్ అన్‌బండిల్డ్' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య ఆవిష్కరించారు.
ఏప్రిల్ - 26
¤ ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు రచించిన 'మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం - లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమొరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇన్‌క్లూజివ్ గ్రోత్' పుస్తకాన్ని దిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు.