¤ దేశ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలను మార్పించే అంశంపై అధ్యయనానికి ఆరు నెలల క్రితం కె.ఎన్.దీక్షిత్ అధ్యక్షతన ఒక సంఘాన్ని ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రభుత్వం నియమించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. » ఈ సంఘం తేల్చిన అంశాలు పాఠ్య పుస్తకాల్లో, విద్యకు సంబంధించిన పరిశోధనల్లో చేరనున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ తాజాగా వెల్లడించారు.