1/19
స్మోక్ టవర్ నిర్మాణానికి టాటా ప్రాజెక్టు లిమిటెడ్ తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐఐటీ ఢిల్లీ✔X
2) ఐఐటీ మద్రాస్✔X
3) ఐఐటీ బొంబాయి✔X
4) ఐఐటీ ఫరీదాబాద్✔X
2/19
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రెండు లైట్ కాంబాట్ హెలికాప్టర్లను (ఎల్సీహెచ్) కార్యకలాపాల కోసం ఏ ప్రదేశంలో మోహరించింది?
1) హిమాచల్ ప్రదేశ్ ✔X
2) జమ్మూ & కాశ్మీర్✔X
3) లద్ధాఖ్ ✔X
4) ఉత్తరాఖండ్ ✔X
3/19
“రామన్” అనే రకమైన ఎగువ దశ రాకెట్ ఇంజిన్ను మొట్టమొదటిసారి పరీక్షించిన దేశంలోనే మొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ఏది ?
1) స్కైరూట్ ఏరోస్పేస్ ✔X
2) ఎయిర్నెట్జ్ ఏవియేషన్✔X
3) బ్రహ్మోస్ ఏరోస్పేస్ ✔X
4) బోయింగ్ ఇండియా✔X
4/19
ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మొయిరా అరటి, హర్మాల్ మిరపకాయలు & ఖాజేలకు జీఐ ట్యాగ్ వచ్చింది ?
1) మహారాష్ట్ర ✔X
2) కర్ణాటక✔X
3) గోవా ✔X
4) గుజరాత్✔X
5/19
ఏ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్ఎస్) ఇటీవల 66 కొత్త ఎక్స్ప్లానెట్లను కనుగొంది ?
1) జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) ✔X
2) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ✔X
3) సెంటర్ నేషనల్ డి’టూడెస్పాటియల్స్ (సీఎన్ఈఎస్) ✔X
4) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ✔X
6/19
ఏ దేశం ఎయిమ్స్ ఢిల్లీతో ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, హై-ఎండ్ పరికరాలను పంచుకుంటోంది ?
1) ఇజ్రాయెల్ ✔X
2) ఈజిప్ట్ ✔X
3) సిరియా ✔X
4) లెబనాన్ ✔X
7/19
ఏ సంస్థ ఏ ప్రాంగణంలో అయిన కేవలం 30 సెకన్లలో క్రిమిసంహారక మందు స్ప్రే చేయగల ‘అతుల్య’ అనే మైక్రోవేవ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది ?
1) డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDE) ✔X
2) డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ (డిఐపిఆర్) ✔X
3) డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (DIAT) ✔X
4) డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎల్ఆర్ఎల్) ✔X
8/19
సామాజిక విభాగంలో “ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్” గెలుచుకున్న యాప్ ఏది ?
1) చింగారి ✔X
2) ఆత్మ శక్తి ✔X
3) హలో ఇండియా ✔X
4) మీడియం ✔X
9/19
ఇటీవల ఏ భారతీయ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌకను ప్రయోగించారు?
1) ఐసీజీఎస్ సామ్రాత్ ✔X
2) ఐసీజీఎస్ సాచెట్✔X
3) ఐసీజీఎస్ సార్థక్ ✔X
4) ఐసీజీఎస్ సముద్రా✔X
10/19
పదవీ విరమణ ప్రకటించిన వారిలో క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎవరు ?
1) ఎంఎస్ ధోని✔X
2) రికీ పాంటింగ్✔X
3) స్టీఫెన్ ఫ్లెమింగ్✔X
4) స్టీవ్ వా✔X
11/19
ఏటా ఆగస్టు 12న పాటించే అంతర్జాతీయ యువత దినోత్సవం -2020 థీమ్ ఏమిటి ?
1)యూత్ సివిక్ ఎంగేజ్మెంట్ ✔X
2) సుస్థిర వినియోగం సాధించడం ✔X
3) యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్ ✔X
4) విద్యను మార్చడం ✔X
12/19
ఏటా ప్రపంచ ఏనుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్టు 19 ✔X
2) ఆగస్టు 12 ✔X
3) ఆగస్టు 17 ✔X
4) ఆగస్టు 21 ✔X
13/19
ఏటా ఆగస్టు 13న దేశభక్తుల దినోత్సవాన్ని ఏ రాష్ట్రం పాటిస్తుంది ?
1) అస్సాం ✔X
2) మిజోరం ✔X
3) మణిపూర్ ✔X
4) అరుణాచల్ ప్రదేశ్ ✔X
14/19
పరిశోధనాత్మక జర్నలిజానికి గాను ఆసియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఎసిజె) అవార్డు 2019ని ఎవరికి ప్రదానం చేశారు ?
1) నితిన్ సేథి ✔X
2) జోసీ జోసెఫ్ ✔X
3) నేహా దీక్షిత్ ✔X
4) చిత్రసుబ్రమణియం ✔X
15/19
ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1) ఆగస్టు 15 ✔X
2) ఆగస్టు 12 ✔X
3) ఆగస్టు 13 ✔X
4) ఆగస్టు 14 ✔X
16/19
“అవర్ ఓన్లీ హోమ్: ఎ క్లైమేట్ అప్పీల్ టు ది వరల్డ్” పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) దీపక్ చోప్రా ✔X
2) పరమహంస యోగానంద✔X
3) దలైలామా ✔X
4) రామ్ దాస్ ✔X
17/19
“ఎ బెండ్ ఇన్ టైమ్: రైడింగ్స్ బై చిల్డ్రన్ ఆన్ ది కోవిడ్ -19 పాండమిక్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) కృతిక పాండే ✔X
2) బీజల్ వచరాజని ✔X
3) అవ్ని దోషి ✔X
4) రుడ్యార్డ్ కిప్లింగ్ ✔X
18/19
“ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) ఏంజెలీనా జోలీ ✔X
2) జెన్నిఫర్ లారెన్స్ ✔X
3) గాల్ గాడోట్ ✔X
4) షారన్ స్టోన్ ✔X
19/19
‘తారూరోసారస్’ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు?
1) తరుణ్ విజయ్ ✔X
2) శశి థరూర్ ✔X
3) మహేంద్ర సింగ్ మహ్రా ✔X
4) జైరామ్ రమేష్ ✔X
This quiz has been created by G Srinivas currentaffairs -adda .blogspot